మన ఫోన్ ని ఎవరు బడితే వారు చేతుల్లోకి తీసుకుని వాడకుండా device codeని పెట్టుకుంటాం కదా. అలా కాకుండా కళ్లెదురు ఫోన్ ని ఒక్క క్షణం పెట్టేస్తే అది మన మొహాన్ని గుర్తించి కేవలం మనకి మాత్రమే ఫోన్ లోపలికి వెళ్లడానికి అనుమతి ఇస్తే ఎలా ఉంటుంది? ఇదేదో బాగుంది కదూ! ఇది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్ గా చూడాలంటే ఈ వీడియోలో నేను చూపించిన డెమో ఫాలో అవ్వాల్సిందే.…


పూర్తిగా చదవండి

కాలువల ద్వారా వివిధ ప్రాంతాలకి చెందిన నీటి మట్టాల మధ్య సమతౌల్యాన్ని సాధించొచ్చన్న ఆలోచన బ్రిటిష్ వారి నుండి మనం నేర్చుకున్నదా, లేక అంతకు ముందే మన దేశంలో ఉందా?

బ్రిటిష్ వారు రాక ముందే మన దేశంలో ‘గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ’ (chain tank system) ఉండేది. అలాంటి వ్యవస్థ ఒకటి దక్షిణ భారతంలో వుండేది.

తంజావూరికి చెందిన కల్ ఆనై

‘కల్ ఆనై’ అంటే తమిళంలో ‘రాతి ఆనకట్ట’.…


పూర్తిగా చదవండి

కాలం
వద్దన్నా
క్షణాల ఆకులలా
రాలుతూనే…
ఎక్కడో,
ఆ గుట్ట కింద,
నువ్వు.
పదిలంగా ఉన్నావనుకోనా
మరుగయ్యావనుకోనా?
 
 
Why should I be ashamed and hide away?
I shall not!!!…


పూర్తిగా చదవండి

Venue owner rejected the date idea.
my first date cancelled

Boo hoo!!…


పూర్తిగా చదవండి

చిలక్కు చెప్పినట్టు చెప్పినా తాగి వాహనాలను నడుపుతున్నారు ఆపి చలానా రాయక ముందే లంచగొండులను చేస్తున్నారు అందుకే ఇన్నాళ్ళకు బీరు రేటుకి పెట్రోల్ లీటరు రేటును సమం చేసారు బీరు తాగి నడుస్తారో లీటరు పెట్రోల్ వేసుకొని వాహనం నడుపుతారో ఇక మీ ఇష్టం ఇన్నాళ్ళకి డ్రింక్ అండ్ డ్రైవ్ కి దిమ్మ తిరిగి దిగొచ్చే దారి దొరికింది


పూర్తిగా చదవండి

కొట్టేసిన ఆస్తుల అప్పగింతలా అని ఆశ్చర్యపడి అత్యవసరంగా పప్పులో కాలేయకండి ఏడుపు ఆపుకోలేని ఆశక్తులు అమ్మదగ్గరికి వస్తే కన్నీళ్లు తుడుస్తుంది అని సెలవిచ్చారు బుగ్గల దురద ఉన్న వాళ్ల గురించి చర్చలు జరుగుతున్నాయి దీనికి తిరిగి వచ్చిన బాబాయ్ ని రసిక బంటు తో పాటు పరిశీలుస్తున్నారు కృష్ణ లోటు ను తీర్చడానికి కూడా కృషి జరుగుతోంది ఆయుధాలు కావాల్సిన వారు బెంగ పడకండి విగ్రహాల తయారీ దార్లు బాధ పడకండి లోపలికెల్లిన కొడుక్కోసం నాన్న ఏడుస్తున్నట్టుండే [...]


పూర్తిగా చదవండి

“Its a date” said my prospective date, just now…over the moon!!!!

.

.

.

.

.

.

.

.

.

.

venue:- patient’s home

my date:- community psychiatric nurse…


పూర్తిగా చదవండి

తండ్రీ తనయుల జనాలు నమ్మారు అంటే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అని అనుకొనేవాడిని కానీ కలెక్టర్లు అధికార్లు పారిశ్రామికవేత్తలు అమాత్యులు ఇంతమంది నమ్మడాన్ని ఏమనుకోవాలి జైళ్లలో వున్న వాళ్ళు ఎక్కడ తప్పు చేసామో ఎలా అధర్మానికి తలవంచామో తప్పక గతాన్ని తలుచుకొని పక్షత్తాప పడుతారు అని ఆశిద్దాం వారికి ఆ భగవంతుడు ఆ మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుదాం కానీ తనవల్లా ఇంతమంది జైళ్లకు పోయినా ఆ తనయుడు ఇంకా తనను ప్రజలు నమ్మి తన [...]


పూర్తిగా చదవండి

ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడేవారు ప్రస్తుతం ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ నుండి Ice Cream Sandwich తాజా వెర్షన్ కి అప్ గ్రేడ్ అయ్యేటప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించడం జరిగింది. అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కీ షేర్ చెయ్యగలరు. – నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్…


పూర్తిగా చదవండి

నచ్చిన మనిషిని పొందాలంటే నాటకాలాడాలా…?
మన జీవితమే ఓ నాటకరంగ అని విన్నా..కాని..జీవించడానికి నటించే వాళ్లని చూసా..కాని ప్రేమ, స్నేహం అనే రెండు అద్బుతమైన పదాలు జీవితంలో కోన్ని సార్లే మనల్ని పలుకరిస్తాయి..ఆలాంటి అద్బుతమైన పదాల విషయంలో కూడా నటించాలా..అలా నటిస్తేనే నమ్ముతారా..ఓమనిషి మరో మనిషిని గురించి చెబుతున్నాడంటే ఆమనిషి చెబుతున్న దానిలో ఎంత నిజం ఉందో మాటాల్లోనే అర్దం అవుతుంది….ఓమనిషి అందుకే నచ్చుతారండీ …అర్దంచేసుకుంటారండీ అన్న మాటల వెనుక ..ఎంత త్యాగం ఉందో ఎందుకు అర్దంకాదు ..నీకు నచ్చడానికి తన మనసును చంపుకొని నీసతోషం కోసం..నీవు హేపీగా ఉండటకోసం ఏమైనా చేయడానికి సిద్దపడ్డాడని ఎందుకు గుర్తించలేకపోయావో తెలీదు……సిద్దపడ్డాడని ఎందుకు గుర్తించలేకపోయావో తెలీదు..ఆ త్యాగాన్ని ఎందుకు గుర్తించవు..నీవు జీతంలో ఎన్నో వడిదుడుకులు చూశావు..నిజం ఏంటో అబద్దం ఏంటో తెల్సుకాని ఈ చిన్న నిజాన్ని ఎందుకు గుర్తించలేకపోయావు..నీ మససాక్షినడుగు నేనేంటొ తెలుస్తుంది..కాని నీవప్రయత్నం చేయలేదుకాబట్టే ..మనం ఇలాఉన్నాం..జీవితంలో నామనస్సును అర్దంచేసుకుంది నీ ఒక్కదానివే అనుకున్నా కాని అందరిలాగే ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావో తెలీదు.నన్ను ఓ ప్రత్యేక మైన ఫ్ర్రెండ్ అన్నావు అది నిజంకాదా నేను అస్సలు మారలేదు ఎన్నో జరిగాయి జరుగుతున్నాయి నీకోసం ఏంకోల్పోయానో కోల్పోతున్నానో తెల్సు కాని అసలు నిజాన్ని గుర్తిస్తావని ఎదురు చూసా..…


పూర్తిగా చదవండి


నీ కళ్ళలో అనేక భావాలు పలికించగలవు..అందుకే ఆకళ్ళంటే ఇష్టం
నీ చూపుల్లో అమాయకత్వం… ఆరాదన..నమ్మకం కనిపించేది
ఆ అందమైనకళ్ళు అబద్దాలు చెప్పవని చెప్పే దైర్యం లేదని నానమ్మకం
కల్సిన కనిపించిన ప్రతిసారి ఆకళ్ళలో అనేక భావాలు వెతికే వాడిని
ఆ కళ్ళ వెనుక కళ్ళా కపటం లేని నిజాయితీ కనిపించేది నాకు ఎప్పుడూ
ఆప్యాయత అనురాగం ఎంతో ప్రేమతో చూసేవాకళ్ళు…కాని
ఆ కళ్ళే నన్ను మోసం చేస్తాయని కలలో కూడా నమ్మలేదు
ఆకళ్ళే నన్ను అనరాని మాటలు అంటావని అస్సలు ఊహించలేదు
అప్పుడు ఆమనిషి అలా ఇప్పుడు ఇలా ..అంటే రోజులు మారితే కళ్ళలో నిజాయితీ మారుద్దా…?


పూర్తిగా చదవండి

తల వంచాను ఓడిపోయాను.. నీవిషయంలో..?
ఒకప్పుడు నేనంటే నమ్మకం ఇష్టం ఇప్పుడు చిరాకు కాలం ఇంతగా మారుస్తుందా..?
నిజం నిప్పు అంటారు కాని మనవిషయం లో బూడిద అయిందేమిటి..?
ఇప్పుడు తలవంచాను గెలవలేను అని తెల్సు కొని.. ఓడిపోయానుకదా..?
గెలవాలని ఉన్నా నీకు నన్ను ఓడించడమే ఇష్టం..కదా..?
ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టిన నాడే… నా విలువ తెల్సుకోలేకపోయా…

ఎందుకు చెంతకు వస్తావో…?
ఎందుకు చేయి వదిలేస్తావో…. ?
స్నేహమా…. ?…


పూర్తిగా చదవండి

నం నెత్తిన మళ్ళీ పెట్రోబాంబు పడింది. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 7.50 రూపాయిలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరలకు నిచ్చెన వెయ్యలేక కాళ్ళు విరగొట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది పిడుగుపాటు. షరా మాములుగా సవరించిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా పెట్రోల్ పంపుల ముందు బారులు తీరి బూతులు తిట్టుకుంటూ నానా అవస్థలు పడ్డారు.   రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న చమురు కంపెనీలు ధరల పెంపుదల విషయాన్ని సాయంత్ర వేళ బహిర్గతపరచి ప్రతిపక్షానికి వెనువెంటనే ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేసుకునే అవకాశం లేకుండా చేసి కొంతవరకూ సఫలీకృతమైనా, పెంచిన ధరల విషయంలో అవి ఎంత వరకూ తమ మాట నిలబెట్టుకుంటాయో వేచి చూడాలి.


పూర్తిగా చదవండి

గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్‌మీడియేట్‌ చదివిన రెండేళ్ళు (1943-45), సత్యమూ నేనూ సహాధ్యాయులం. మా ఇద్దరికీ సాహిత్యాభిలాష ఉండేది, మా ఇద్దరి ఆర్థికస్థితిగతులూ తుల్యం; ఆరోజుల్లోనే నేను ప్రౌఢంగా పద్యాలు రాసేవాణ్ణి. ‘ఏరా’ అంటే ‘ఏరా’ అని పిలుచుకొనేంత చనువు మా ఇద్దరిమధ్య ఏర్పడ్డది. తెలుగు అధ్యాపకులకు (పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు, పిల్లలమర్రి హనుమంతరావుగార్లు, మొ. వారికి) మేమంటే ఇష్టం. మరికొందరు సహాధ్యాయులతో కలిసి ”ఆంధ్రసాహిత్య మండలి” అనే రచయితల సంస్థను సత్యమూ నేనూ స్థాపించాం.…


పూర్తిగా చదవండి

ఆండ్రాయిడ్ Ice Cream Sandwich (ICS) ఎట్టకేలకు ఈరోజు కొద్ది గంటల క్రితం భారతీయ Samsung Galaxy Note  వినియోగదారులకు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. దీన్ని పొందాలంటే ముందుగా About Phoneలో Software Update ద్వారా ఈరోజే అందుబాటులోకి వచ్చిన DDLC1 2.3.6 Gingerbread firmwareని (ఇది 36 MB ఉంటుంది) అప్ గ్రేడ్ చేసుకోవాలి. ఆ తర్వాత Samsung Kies ద్వారా పిసిని కనెక్ట్ చేసి ఈ ఫొటోల్లో నేను చూపించిన విధంగా 319.21 MB [...]…


పూర్తిగా చదవండి