47 యేళ్ళ క్రితం పావర్టీ సెర్టిఫికెట్టు…..

అప్పట్లో మా తాతయ్యకు (అమ్మ వాళ్ళ నాన్న) మోపిదేవి గుళ్ళో సంవత్సరానికి 400 ఇచ్చేవారు….అంటే నెలకు 33 రూపాయలన్నమాట…ఆ 33 రూపాయల్లోనే, 9 మంది పిల్లలు, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య గారి నాన్న, అమ్మ, మా తాతయ్యగారి కుటుంబం పోషిస్తూ వచ్చిన 6 గురు బీద చుట్టాలు , మొత్తంగా 19 మందికి కూడూ, గుడ్డ, కొంప గోడూ అన్ని సరిపెట్టేవాడు తాతయ్య…..అంతమంది తలకాయనొప్పులు ఒక్కడే



పూర్తిగా చదవండి

విండోస్ 8 కన్జ్యూమర్ ప్రివ్యూ ఇన్ స్టలేషన్ ఇలా US టైమ్ జోన్ ప్రకారం గంట క్రితం ఈరోజు (29 ఫిబ్రవరి 2012)  విడుదలైన Windows 8 కన్జ్యూమర్ ప్రివ్యూ ఇన్ స్టలేషన్ పై అవగాహన కలగడం కోసం నేను ఇన్ స్టాల్ చేస్తుండగా తీసిన స్క్రీన్ షాట్స్ ఇవి. విండోస్ 8 రిటైల్ Final వెర్షన్ ఈ ఏడాది అక్టోబర్ లోపు విడుదలవుతుందని ఓ అంచనా. ఈ క్రింది లింక్ లో 36 ఫొటోల నా [...]…


పూర్తిగా చదవండి
ఈ మధ్య విజయవాడలో ఒక పదిహేను రోజులు ఉండటం తటస్థించింది. ఆ సమయంలో అక్కడి లోకల్ ఈనాడు లో ఒక వార్త ప్రచురితం అయ్యింది. ఈ లోకల్ ఎడిషన్ల పుణ్యమా అని మనకి మన పేట ఆవతలి విషయాలు తెలియటం మానేసినాయి అనుకొండి అది వేరే విషయం.
ఆ వార్త ఏమిటంటే, పాఠ్య పుస్తకాలు ఎవరో ప్రింటు కొట్టి అమ్మేసుకుంటున్నారట  , అది కూడా సంవత్సరాలబట్టీ జరుగుతున్నా కూడా ఘనతవహించిన ప్రభుత్వాధికారుల కంట పడలేదట.


పూర్తిగా చదవండి


పూర్తిగా చదవండి

గత టపాలో నా శివరాత్రి అనుభవాల గురించి రాశాను. ఇందులో ప్రత్యేకించి సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రసంగ విశేషాలను గురించి ప్రస్తావించదలచాను.

శ్రీ శర్మ గారి ప్రసంగం శివరాత్రి ముందురోజున ఏర్పాటు చేశారు. నిజానికి శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు చాలా సంవత్సరాల నుంచీ ఆయన్ను శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రవచనం కోసమని ఆహ్వానిస్తూనే ఉన్నారట. ఆయనకు ముందుగానే వేరే ఆలయాల్లో పూజలకు ఒప్పుకొని ఉండటం వల్ల రాలేకపోయానని చెప్పారు. అయితే ఈసారి కొంచెం ముందస్తుగా ఏర్పాటు చేసుకొని రాగలిగినందుకు సంతోషాన్ని వెలిబుచ్చారు.


పూర్తిగా చదవండి
ఇది వరకు జ్వరం చూసుకోవాలంటే డాక్టరు దగ్గరికి పరుగెత్తాల్సి వచ్చేది. కాని
ఇప్పుడు ఇంట్లోనే ధర్మామీటరు పెట్టుకుని జ్వర తీవ్రతను తెలుసుకుంటున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది కాని ధర్మామీటరు పొరపాటున చేయిజారి కిందపడితేనే
ఇబ్బంది. ఎందుకంటే ఇందులో ఉండే మెర్క్యురీ అంటే పాదరసం పర్యావరణంతో పాటు మీ
ఆరోగ్యానికి కూడా చేటు తెచ్చి పెడుతుంది అంటున్నారు నిపుణులు. ఒకవేళ
పొరపాటున మీ చేతి నుంచి ధర్మామీటరు జారి కింద పడి పగిలిపోతే ఏమి చేయాలో,
ఏమి చేయకూడదోతెలుసుకున్దామా.

పూర్తిగా చదవండి

నేను B.A. చదవలేకపోయాను కదా !

నేను ఎక్కువ చదువుకోలేదని కొందరు నన్ను ఎగతాళి చేయటం ఇవన్నీ చూసి మా నాన్నగారు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసినా చేయకపోయినా డిగ్రీ వరకైనా చదువుకోవాలని భావించి మా చెల్లిని హిందీ లో Ph.D. వరకూ చదివించారు. ( నన్ను కూడా డిగ్రీ వరకూ చదివించాలనుకుంటే నేను గ్రూప్ మార్చుకోవటం వగైరా సంగతులు ఇంతకుముందే వ్రాసాను కదా ! )

మా తమ్ముడు డాక్టర్ చదివాడు.…


పూర్తిగా చదవండి

ఇప్పుడు కాదు ఎప్పుడు నీవు చీరకట్టినప్పుడు చూసినా సేం ఫీలింగ్…ఎందుకీలా పుట్టీంచాడురా బ్రహ్మ అని ఎన్ని సార్లు తిట్టుకున్నా పుట్టిస్తే పుట్టీంచావు నాకోసమే అన్నట్టు ఊరించి నాకు నా సఖిని ఎందుకు దూరం చేశావు నీకు నేనేం ద్రోహం చేశాను…నా సఖిని ఎప్పుడు ఇలా చీరెకట్టులో నాదగ్గరకు చేస్తావాని తప్పస్సు చేస్తున్నా.. బ్రమ్మా నీవు ప్రత్యెక్షం అవ్వొద్దు… నిన్ను నేనూ కోరుకొనే ది ఒక్కటే … నా సఖిని చీరకట్టులో నా దగ్గరకు పంపు చాలు తనను అలా చూస్తూ నే ఉంటా బ్రతికినన్నాళ్ళూ..నా చెలిని ఎప్పుడూ అలా అందమైన చీరకట్టుకొని నాదగ్గర శాశ్వితంగా ఉండేలా చేయి స్వామి ..చచ్చి నీ కడుపున పుడతాను..?..చెంగావి చీరకట్టిన చెలి, చెంతచేరి మాటాడుతుంటే చెలికాని కనురెప్పలు కొట్టుకుంటాయా?…


పూర్తిగా చదవండి

ఎప్పుడొస్తావో ప్రియా… నా ప్రేమకు ఊపిరిపోస్తూ….
నా మాటను మన్నించి ప్రేమ పంచడం నువ్వు ఆపాక,
మనసు పొరలు చీల్చుకుంటూ నా ప్రేమ ఉరకడం మొదలుపెట్టింది.

నిన్ను కాదని దూరంగా తరిమి కొట్టాక,
నాలో దాగి ఉన్న నీ తలపు నా మదిని తట్టిలేపింది.

కనులముందు కానరాకు అని ఈసడించుకున్నాక,
జగాన్ని చీకటి చేస్తూ నీ రూపం కనులను కమ్మేసింది

నిన్ను చూసే ప్రతిరోజూ నాకొక నరకం అన్న నా హృదయం,
ఈనాడు నీ ఎడబాటులో క్షణమోక నరకంగా మార్చేసింది.…


పూర్తిగా చదవండి

నేను పుట్టినప్పుడు, మా తమ్ముడు పుట్టినప్పుడు మా నాన్నగారు – హైదరాబాదు అశోక్ నగర్లోని ఆంధ్రా బాంకులో మా పేర్ల మీద చెరొక అక్కవుంటు ఆరంభించినదుకు గానూ, బాంకు వారు ఇచ్చిన కిడ్డీ బాంకు బొమ్మలు…..ఒక దానికి 43 నడుస్తున్నది, ఒక దానికి 40……అదేనండీ – వయసు

శారదా ప్లాస్టిక్స్ వారి తయారీ…..

కిడ్డీ బాంకు ఎలా ఓపెను చెయ్యాలా?  ఇదిగో….

ఇప్పుడో ప్రశ్న – ఈ బొమ్మల్లోంచి డబ్బులు తీసి బాంకులో జమ



పూర్తిగా చదవండి

అవినీతి ఆకలేసిన వాడికి మా ఆయన లేదనకుండా పెట్టేవాడు ఆ పుణ్యం ఊరికే పోలేదు మా బాబుకి షడ్రషోపేతమైన బోజనంగా ప్రవాహంలా వచ్చేది ప్రజల సొత్తు ఆశీర్వాదపు అల్లుడికి కూడా లోటు రానివ్వలేదు మా ఆయన పధకాలు కొనసాగించండి అడ్డు అనిపించినా వారి మంగళ సూత్రాలు తెంచండి ఎలా భొంచేస్తున్నారో చూడండి అని దిష్టి పెట్టిన వారి పై దాడి చెయ్యండి మా భోజనాలకు లోటు రాకుండా చూసిన వారిని చంచల్ గూడ జైలు లో చూస్తుంటే [...]


పూర్తిగా చదవండి

కథ చెబుతారా

కథ చెబుతారా? ఫిబ్రవరి 2012 ప్రకటన!


పూర్తిగా చదవండి

cover

ఆరు దశాబ్ధాల క్రితపు తెలుగు పత్రికల తీరుతెన్నులపై ఒక చిత్రమాలిక – కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారిచే అందించబడిన ఆనాటి ఆంధ్రజ్యోతి పత్రిక చిత్రాలు.


పూర్తిగా చదవండి


వంశ పారంపర్యంగా వస్తున్న షుగర్ వ్యాధి అంటే నాకు భయం అని ఇంతకు ముందు ఒక పోస్ట్ లో చెప్పాను కదా. రెండేళ్ళ క్రితం షుగర్ టెస్ట్ చేయించుకుంటే బోర్డర్ లో ఉన్నారు జాగ్రత్త అని డాక్టర్ చెప్తే, ప్రతి రోజూ పొద్దుటే ఒక అరగంట ఇంటి ఆవరణలో చెప్పులు లేకుండా గచ్చు నేలపై జాగింగ్, ఒక పావుగంట చేతి కర్రతో కొంత వ్యాయామం(మరీ కర్ర సాము కాదు లెండి) చేయడం మొదలెట్టాను, షుగర్ ను వెనక్కి నెట్టాను.


పూర్తిగా చదవండి

‘పడమటి సంధ్యా రాగం’. జంధ్యాల గారు అమెరికాలో తీసిన ఈ చిత్రాన్ని, అది అందించిన హాస్యాన్ని ఎవరైనా మర్చిపోగాలరా? ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే సినిమా మొత్తం అమెరికాలోనే తీయడం. ఒక వైపు జంధ్యాల గారి చల్లని హాస్యం, ఇంకో వైపు చక్కని అమెరికా అందాలు వెరసి తెలుగు వారికి ఒక చక్కని చిత్రాన్ని అందించాయి. ఆ తర్వాత పాతికేళ్ళు ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ వరకు మొత్తం అమెరికాలోనే సినిమాలు తీసేటట్టు పెద్దగా ప్రయత్నాలు జరిగినట్టు [...]…


పూర్తిగా చదవండి